iPhone 14
iPhone 14లో కెమెరాలు, బటన్లు ఇంకా ఇతర ప్రాథమిక హార్డ్వేర్ ఫీచర్ల లొకేషన్ గురించి తెలుసుకోండి.
 | ఫ్రంట్ కెమెరా
సైడ్ బటన్
Lightning కనెక్టర్
SIM ట్రే (U.S. వెలుపల కొనుగోలు చేసిన మోడళ్ల కోసం అందుబాటులో ఉంది)
వాల్యూమ్ బటన్లు
రింగ్/సైలెంట్ స్విచ్
|
 | రియర్ కెమెరాలు
ఫ్లాష్
|