మీరు మొదట iPad ఆన్ చేసినప్పుడు కనిపించే సెటప్ స్క్రీన్.

ప్రారంభించండి

మీరు మీ కొత్త iPadను ఉపయోగించడం ప్రారంభించే ముందు కొన్ని ప్రాథమిక ఫీచర్‌లను సెటప్ చేయండి.

ప్రాథమిక ఫీచర్లను సెటప్ చేయడం

విడ్జెట్‌లతో కస్టమైజ్ చేయబడిన iPad హోమ్ స్క్రీన్.

వ్యక్తిగత శైలిలోకి మార్చడం

మీ iPad మీ శైలి, ఆసక్తులు, డిస్‌ప్లే ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. లాక్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేయండి, హోమ్ స్క్రీన్‌కు విడ్జెట్‌లను జోడించండి, టెక్స్ట్ సైజ్‌ను అడ్జస్ట్ చేయండి, అలాగే మరెన్నో చేయండి.

మీ iPadను మీ స్వంతం చేసుకోండి

iPadలోని స్క్రీన్‌లో రెండు వేర్వేరు యాప్‌లు తెరవబడి ఉన్నాయి

iPadతో మల్టీటాస్క్

పలు యాప్‌లు, విండోలలో ఎలా పని చేయాలో తెలుసుకోండి.

iPadలో మీ వర్క్‌ఫ్లోను క్రమబద్ధీకరించండి

మొక్కల డ్రాయింగ్‌లు, దిగువన డ్రాయింగ్ టూల్స్‌తో ఉన్న Freeform బోర్డ్.

మీ సృజనాత్మకతను మెరుగుపరచడం

Apple Pencilతో మీ సృజనాత్మకతను బయటకు తీయడానికి కొత్త మార్గాలను కనుగొనండి.

Apple Pencilతో మరెన్నో చేయండి

స్క్రీన్ టైమ్ సెటప్ చూపించే పాప్‌ఓవర్‌తో సెట్టింగ్‌ల స్క్రీన్.

పిల్లల కోసం ఫీచర్‌లను సెటప్ చేయండి

మీ పిల్లలు వారి స్వంత iPad కోసం సిద్ధంగా ఉన్నారని మీరు నిర్ణయించుకున్నప్పుడు, మీరు వారి కోసం Apple ఖాతాను క్రియేట్ చేయవచ్చు, వారిని ఫ్యామిలీ షేరింగ్‌కు జోడించవచ్చు, పేరెంటల్ కంట్రోల్‌లతో వారి వినియోగాన్ని గైడ్ చేయవచ్చు, అలాగే ఇతర పిల్లల-స్నేహపూర్వక ఫీచర్‌లను సెటప్ చేయవచ్చు.

మీ పిల్లల కోసం iPadను కస్టమైజ్ చేయడం

iPad యూజర్ గైడ్‌ను అన్వేషించడానికి, పేజీకి ఎగువన ఉన్న ’విషయసూచిక’ క్లిక్ చేయండి లేదా శోధన ఫీల్డ్‌లో పదం లేదా పదబంధాన్ని నమోదు చేయండి.

ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.