iPad యూజర్ గైడ్
- స్వాగతం
-
-
- iPadOS 26తో అనుకూలంగా ఉన్న iPad మోడల్‌లు
- iPad mini (5వ జనరేషన్)
- iPad mini (6వ జనరేషన్)
- iPad mini (A17 Pro)
- iPad (8వ జనరేషన్)
- iPad (9వ జనరేషన్)
- iPad (10వ జనరేషన్)
- iPad (A16)
- iPad Air (3వ జనరేషన్)
- iPad Air (4వ జనరేషన్)
- iPad Air (5వ జనరేషన్)
- iPad Air 11-అంగుళాలు (M2)
- iPad Air 13-అంగుళాలు (M2)
- iPad Air 11 అంగుళాలు (M3)
- iPad Air 13 అంగుళాలు (M3)
- iPad Pro 11-అంగుళాలు (1వ జనరేషన్)
- iPad Pro 11-అంగుళాలు (2వ జనరేషన్)
- iPad Pro 11-అంగుళాలు (3వ జనరేషన్)
- iPad Pro 11-అంగుళాలు (4వ జనరేషన్)
- iPad Pro 11-అంగుళాలు (M4)
- iPad Pro 12.9-అంగుళాలు (3వ జనరేషన్)
- iPad Pro 12.9-అంగుళాలు (4వ జనరేషన్)
- iPad Pro 12.9-అంగుళాలు (5వ జనరేషన్)
- iPad Pro 12.9-అంగుళాలు (6వ జనరేషన్)
- iPad Pro 13-అంగుళాలు (M4)
- ప్రాథమిక ఫీచర్లను సెటప్ చేయడం
- మీ iPadను మీ స్వంతం చేసుకోండి
- iPadలో మీ వర్క్‌ఫ్లోను క్రమబద్ధీకరించండి
- Apple Pencilతో మరెన్నో చేయడం
- మీ పిల్లల కోసం iPadను కస్టమైజ్ చేయడం
-
- iPadOS 26లో కొత్త అంశాలు
-
- సౌండ్లను మార్చడం లేదా ఆఫ్ చేయడం
- కస్టమ్ లాక్ స్క్రీన్‌ను సృష్టించడం
- వాల్‌పేపర్‌ను మార్చడం
- కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించి, కస్టమైజ్ చేయడం
- ఆడియో, వీడియోలను రికార్డ్ చేయడం
- స్క్రీన్ బ్రైట్నెస్, కలర్ బ్యాలెన్స్‌ను అడ్జస్ట్ చేయడం
- iPad డిస్ప్లేను ఎక్కువసేపు ఆన్‌లో ఉంచడం
- టెక్స్ట్ సైజ్, జూమ్ సెట్టింగ్‌ను కస్టమైజ్ చేయడం
- మీ iPad పేరును మార్చడం
- తేదీ, సమయాన్ని మార్చడం
- భాష, ప్రాంతాన్ని మార్చడం
- డిఫాల్ట్ యాప్‌లను మార్చడం
- iPadలో మీ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను మార్చడం
- మీ iPad స్క్రీన్‌ను రొటేట్ చేయడం
- షేరింగ్ ఎంపికలను కస్టమైజ్ చేయడం
-
- ఫోటోలు తీయడం
- Live Photos తీయండి
- సెల్ఫీ తీసుకోండి
- పోర్ట్రెయిట్ మోడ్ సెల్ఫీని తీసుకోవడం
- వీడియోను రికార్డ్ చేయడం
- అడ్వాన్స్డ్ కెమెరా సెట్టింగ్‌లను మార్చడం
- HDR కెమెరా సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- ఫోటోలను చూడటం, షేర్ చేయడం, ప్రింట్ చేయడం
- లైవ్ టెక్స్ట్‌ను ఉపయోగించండి
- QR కోడ్‌ను స్కాన్ చేయడం
- డాక్యుమెంట్లను స్కాన్ చేయడం
-
-
- క్యాలెండర్‌ను ఉపయోగించడం
- క్యాలెండర్లో ఇవెంట్లను సృష్టించడం, వాటిని ఎడిట్ చేయడం
- ఆహ్వానాలను పంపడం
- ఆహ్వానాలకు రిప్లై ఇవ్వడం
- మీరు ఇవెంట్లను చూసే విధానాన్ని మార్చడం
- ఇవెంట్ల కోసం వెతకడం
- క్యాలెండర్ సెట్టింగ్‌లను మార్చడం
- వేరే టైమ్ జోన్లో ఇవెంట్లను షెడ్యూల్ చేయడం లేదా ప్రదర్శించడం
- ఇవెంట్లను ట్ర్యాక్ చేయడం
- వివిధ క్యాలెండర్లను ఉపయోగించడం
- క్యాలెండర్ యాప్‌లో రిమైండర్లను ఉపయోగించడం
- ‘హాలిడేలు’ క్యాలెండర్‌ను ఉపయోగించడం
- iCloud క్యాలెండర్లను షేర్ చేయడం
-
- కాంటాక్ట్‌లను ప్రారంభించడం
- కాంటాక్ట్ సమాచారాన్ని జోడించి, ఉపయోగించడం
- కాంటాక్ట్‌లను ఎడిట్ చేయడం
- మీ కాంటాక్ట్ సమాచారాన్ని జోడించడం
- iPadలో కాంటాక్ట్‌లను షేర్ చేయడం
- ఖాతాలను జోడించడం లేదా తొలగించడం
- డూప్లికేట్ కాంటాక్ట్‌లను దాచడం
- డివైజ్‌లలో కాంటాక్ట్‌లను సింక్ చేయడం
- కాంటాక్ట్‌లను ఇంపోర్ట్ చేయడం
- కాంటాక్ట్‌లను ఎక్స్పోర్ట్ చేయడం
-
- FaceTimeను ఉపయోగించడం
- FaceTime లింక్‌ను సృష్టించడం
- Live Photo తీయడం
- FaceTime ఆడియో కాల్ టూల్స్ ఉపయోగించడం
- లైవ్ క్యాప్షన్లను, లైవ్ అనువాదాన్ని ఉపయోగించడం
- కాల్ సమయంలో ఇతర యాప్‌లను ఉపయోగించడం
- గ్రూప్ FaceTime కాల్ చేయడం
- కలిసి చూడటానికి, వినడానికి, గేమ్‌లు ఆడటానికి SharePlayను ఉపయోగించడం
- FaceTime కాల్లో మీ స్క్రీన్‌ను షేర్ చేయడం
- FaceTime కాల్లో రిమోట్ కంట్రోల్‌ను రిక్వెస్ట్ చేయడం లేదా ఇవ్వడం
- FaceTime కాల్ ద్వారా డాక్యుమెంట్లో కొలాబొరేట్ చేయడం
- వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్లను ఉపయోగించడం
- FaceTime కాల్‌ను మరొక Apple డివైజ్‌కు బదిలీ చేయడం
- FaceTime వీడియో సెట్టింగ్‌లను మార్చడం
- FaceTime ఆడియో సెట్టింగ్‌లను మార్చడం
- మీరు కనిపించే తీరును మార్చడం
- కాల్ నుండి నిష్క్రమించడం లేదా ‘సందేశాలు’కు మారడం
- కాల్స్‌ను స్క్రీన్, ఫిల్టర్ చేయడం
- FaceTime కాల్‌ను బ్లాక్ చేసి, దానిని స్పామ్‌గా నివేదించడం
-
- Find Myని ఉపయోగించడం ప్రారంభించడం
-
- AirTagను జోడించడం
- iPadలోని Find Myలో AirTag లేదా ఇతర ఐటెమ్‌ను షేర్ చేయడం
- iPadలోని Find My యాప్‌లో పోగొట్టుకున్న ఐటెమ్ లొకేషన్ షేర్ చేయడం
- థర్డ్ పార్టీ ఐటెమ్‌ను జోడించడం
- మీరు ఏదైనా ఐటెమ్‌ను ఎక్కడైనా వదిలేస్తే నోటిఫికేషన్ పొందడం
- ఐటెమ్‌ను కనుగొనడం
- ఐటెమ్‌ను పోగొట్టుకున్నట్లుగా మార్క్ చేయడం
- ఐటెమ్‌ను తొలగించడం
- మ్యాప్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- Find Myని ఆఫ్ చేయడం
-
- Freeformను ఉపయోగించడం
- Freeform బోర్డ్‌ను సృష్టించండి
- డ్రా చేయడం లేదా చేతితో రాయడం
- చేతిరాత గణిత సమస్యలను పరిష్కరించడం
- స్టిక్కీ నోట్స్, ఆకారాలు మరియు టెక్స్ట్ బాక్స్‌లలో టెక్స్ట్‌ను జోడించడం
- ఆకారాలు, లైన్లు, బాణాలను జోడించడం
- రేఖాచిత్రాలను జోడించడం
- ఇమేజ్‌లు, స్కాన్లు, లింక్‌లు, ఇతర ఫైల్‌లను జోడించడం
- స్థిరమైన స్టైల్స్‌ను వర్తింపజేయడం
- బోర్డ్‌పై ఐటెమ్‌లను పొజిషన్ చేయడం
- సీన్లను నావిగేట్ చేయడం, ప్రెజెంట్ చేయడం
- కాపీ లేదా PDFను పంపడం
- బోర్డ్‌ను ప్రింట్ చేయడం
- బోర్డ్లను షేర్ చేయడం, కొలాబొరేట్ చేయడం
- Freeform బోర్డ్లను శోధించడం
- బోర్డ్లను డిలీట్ చేయడం, వాటిని రికవర్ చేయడం
- కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం
- Freeform సెట్టింగ్‌లను మార్చడం
-
- Apple Games యాప్‌ను ఉపయోగించడం
- మీ Game Center ప్రొఫైల్‌ను సెటప్ చేయడం
- గేమ్స్ కనుగొని, డౌన్లోడ్ చేయడం
- Apple Arcadeకు సబ్‌స్క్రైబ్ చేయడం
- Apple Games యాప్‌లో స్నేహితులతో కనెక్ట్ అవ్వడం
- Apple Games యాప్‌లో స్నేహితులతో ఆడటం
- మీ గేమ్ లైబ్రరీని నిర్వహించడం
- గేమ్ కంట్రోలర్‌ను కనెక్ట్ చేయడం
- గేమ్ సంబంధిత సెట్టింగ్‌లను మార్చడం
- గేమ్ సంబంధిత సమస్యను నివేదించడం
-
- హోమ్ గురించి పరిచయం
- హోమ్ గురించి పరిచయం
- Apple హోమ్ కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయడం
- యాక్సెసరీలను సెటప్ చేయండి
- యాక్సెసరీలను కంట్రోల్ చేయడం
- మీ విద్యుత్ వినియోగాన్ని ప్లాన్ చేయడానికి గ్రిడ్ ముందస్తు అంచనాలను ఉపయోగించండి
- విద్యుత్ వినియోగం, రేట్లను చూడండి
- అడాప్టివ్ ఉష్ణోగ్రత, క్లీన్ ఎనర్జీ గైడెన్స్
- HomePodను సెటప్ చేయడం
- మీ హోమ్‌ను రిమోట్ విధానంలో కంట్రోల్ చేయండి
- సీన్లను సృష్టించి, ఉపయోగించండి
- ఆటోమేషన్‌లను ఉపయోగించండి
- భద్రతా కెమెరాలను సెటప్ చేయండి
- ఫేస్ రికగ్నిషన్‌ను ఉపయోగించండి
- రూటర్‌ను కాన్ఫిగర్ చేయండి
- యాక్సెసరీలను కంట్రోల్ చేయడానికి ఇతరులను ఆహ్వానించండి
- మరిన్ని హోమ్‌లను జోడించండి
-
- జర్నల్ను ఉపయోగించడం
- మీ జర్నల్‌లో రాయండి
- ఎంట్రీని ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం
- ఫార్మాటింగ్, ఫోటోలు, మరిన్నింటిని జోడించడం
- మీ శ్రేయస్సు కోసం జర్నల్
- జర్నలింగ్ అలవాటును పెంపొందించడం
- జర్నల్ ఎంట్రీలను చూడటం, శోధించడం
- ఎంట్రీలను ప్రింట్ చేయడం, ఎగుమతి చేయడం
- మీ జర్నల్ ఎంట్రీలను రక్షించడం
- జర్నల్ సెట్టింగ్‌లను మార్చడం
-
- Mailను ప్రారంభించండి
- మీ ఇమెయిల్‌ను చెక్ చేయడం
- క్యాటగిరీలను ఉపయోగించడం
- iCloud Mailను ఆటోమేటిక్‌గా క్లీనప్ చేయడం
- ఇమెయిల్ నోటిఫికేషన్లను సెట్ చేయడం
- ఇమెయిల్ కోసం శోధించడం
- మెయిల్బాక్స్లతో మీ ఇమెయిల్‌ను ఆర్గనైజ్ చేయడం
- Mail సెట్టింగ్‌లను మార్చడం
- ఇమెయిల్‌లను డిలీట్ చేయడం, రికవర్ చేయడం
- మీ హోమ్ స్క్రీన్కు Mail విడ్జెట్‌ను జోడించడం
- ఇమెయిల్‌లను ప్రింట్ చేయడం
- కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం
-
- మ్యాప్స్‌ను ప్రారంభించండి
- మీ లొకేషన్, ఇంకా మ్యాప్ వీక్షణను సెట్ చేయండి
-
- మీ ఇల్లు, వర్క్ లేదా స్కూల్ అడ్రెస్‌ను సెట్ చేయండి
- మ్యాప్స్‌ను ఉపయోగించడం
- డ్రైవింగ్ దిశలను పొందడం
- మార్గం ఓవర్వ్యూ లేదా మలుపుల జాబితాను చూడటం
- మీ మార్గంలో స్టాప్‌లను మార్చడం లేదా జోడించడం
- వాకింగ్ దిశలను పొందడం
- వాక్‌లు లేదా హైక్‌లను సేవ్ చేయడం
- ప్రజా రవాణా దిశలను పొందడం
- సైక్లింగ్ దిశలను పొందడం
- ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్లోడ్ చేయడం
-
- ప్రదేశాల కోసం శోధించడం
- సమీపంలోని ఆకర్షణలు, రెస్టారెంట్లు, సర్వీస్‌లను కనుగొనడం
- విమానాశ్రయాలు లేదా మాల్స్‌ను అన్వేషించడం
- ప్రదేశాల గురించిన సమాచారాన్ని పొందడం
- సందర్శించిన ప్రదేశాలను చూడటం, నిర్వహించడం
- మీ ‘ప్రదేశాలు’కు ప్రదేశాలను, నోట్స్‌ను జోడించడం
- ప్రదేశాలను షేర్ చేయడం
- పిన్‌లతో ప్రదేశాలను మార్క్ చేయడం
- ప్రదేశాలకు రేటింగ్ ఇవ్వడం, ఫోటోలను జోడించడం
- గైడ్లతో ప్రదేశాలను అన్వేషించడం
- కస్టమ్ గైడ్లతో ప్రదేశాలను ఆర్గనైజ్ చేయడం
- లొకేషన్ హిస్టరీని క్లియర్ చేయడం
- ఇటీవలి దిశలను డిలీట్ చేయడం
- మ్యాప్స్ విషయంలో ఉన్న సమస్యను నివేదించడం
-
- ‘సందేశాలు’ను ఉపయోగించడం ప్రారంభించడం
- ‘సందేశాలు’ను సెటప్ చేయడం
- iMessage గురించి పరిచయం
- సందేశాలను పంపడం, వాటికి రిప్లై ఇవ్వడం
- టెక్స్ట్ సందేశాన్ని తర్వాత పంపేలా షెడ్యూల్ చేయడం
- సందేశాలను అన్‌సెండ్ చేయడం, ఎడిట్ చేయడం
- సందేశాలను ట్ర్యాక్ చేయడం
- శోధన
- సందేశాలను ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం
- సంభాషణలను గ్రూప్ చేయడం
- స్క్రీన్లను షేర్ చేయడం
- ప్రాజెక్ట్‌లలో కొలాబొరేట్ చేయడం
- బ్యాక్గ్రౌండ్లను జోడించడం
- iMessage యాప్‌లను ఉపయోగించడం
- సంభాషణలో వ్యక్తుల కోసం పోల్‌ను నిర్వహించడం
- ఫోటోలు లేదా వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం
- ఫోటోలు, లింక్‌లు, మరిన్నింటిని షేర్ చేయడం
- స్టిక్కర్లను పంపడం
- Memojiని సృష్టించి, పంపడం
- Tapbackలతో ప్రతిస్పందించడం
- టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయడం, సందేశాలను యానిమేట్ చేయడం
- సందేశాలను డ్రా చేయడం, చేతితో రాయడం
- GIFలను పంపడం, సేవ్ చేయడం
- ఆడియో సందేశాలను పంపడం, స్వీకరించడం
- మీ లొకేషన్‌ను షేర్ చేయడం
- ‘చదివినట్లు తెలియజేయండి’ని ఆన్ లేదా ఆఫ్ చేయడం
- నోటిఫికేషన్లను ఆపివేయడం, మ్యూట్ చేయడం, మార్చడం
- టెక్స్ట్‌లను స్క్రీన్, ఫిల్టర్, రిపోర్ట్, బ్లాక్ చేయడం
- సందేశాలు, అటాచ్మెంట్లను డిలీట్ చేయడం
- డిలీట్ చేసిన సందేశాలను రికవర్ చేయడం
-
- సంగీతాన్ని ఉపయోగించడం ప్రారంభించడం
- సంగీతాన్ని ఆస్వాదించడం
- సంగీతాన్ని కస్టమైజ్ చేయడం
-
-
- సంగీతాన్ని ప్లే చేయండి
- సంగీతం ప్లేయర్ కంట్రోల్‌లను ఉపయోగించడం
- lossless ఆడియోను ప్లే చేయడం
- స్పేషియల్ ఆడియోను ప్లే చేయడం
- రేడియోను వినండి
- SharePlayను ఉపయోగించి కలిసి సంగీతాన్ని ప్లే చేయండి
- కారులో కలిసి సంగీతాన్ని ప్లే చేయండి
- మీ సంగీతాన్ని వరుసలో ఉంచండి
- ట్రాన్సిషన్ పాటలు
- పాటలను షఫల్ చేయండి లేదా రిపీట్ చేయండి
- Apple Musicతో పాట పాడండి
- పాట క్రెడిట్లు, లిరిక్స్ చూపండి
- మీరు ఆనందించే వాటి గురించి Apple Musicతో చెప్పండి
- సౌండ్ క్వాలిటీని అడ్జస్ట్ చేయడం
-
- News గురించి పరిచయం
- న్యూస్ నోటిఫికేషన్లు, వార్తాలేఖలు పొందడం
- News విడ్జెట్లను ఉపయోగించడం
- మీకోసం ఎంచుకోబడిన వార్తా కథనాలను చూడటం
- కథనాలను చదవడం, షేర్ చేయడం
- ‘నా క్రీడలు’లో మీ అభిమాన జట్లను ఫాలో చేయడం
- ఛానెల్‌లు, అంశాలు, కథనాలు లేదా వంటకాల కోసం వెతకండి
- సేవ్ చేసిన కథనాలు
- మీ రీడింగ్ చరిత్రను క్లియర్ చేయడం
- ట్యాబ్ బార్‌ను కస్టమైజ్ చేయడానికి
- వ్యక్తిగత న్యూస్ ఛానల్లకు సబ్‌స్క్రైబ్ చేయడం
-
- నోట్స్ గురించి పరిచయం
- నోట్స్‌ను సృష్టించడం, ఫార్మాట్ చేయడం
- క్విక్ నోట్స్‌ను ఉపయోగించండి
- డ్రాయింగ్లు, చేతిరాతను జోడించడం
- ఫార్ములాలు, సమీకరణాలను నమోదు చేయండి
- ఫోటోలు, వీడియో, మరిన్నింటిని జోడించడం
- ఆడియోను రికార్డ్ చేయడం, ట్రాన్స్క్రైబ్ చేయడం
- టెక్స్ట్, డాక్యుమెంట్లను స్కాన్ చేయడం
- PDFలతో పని చేయడం
- లింక్‌లను జోడించడం
- నోట్స్‌ను శోధించడం
- ఫోల్డర్లలో ఆర్గనైజ్ చేయడం
- ట్యాగ్‌లతో ఆర్గనైజ్ చేయడం
- స్మార్ట్ ఫోల్డర్లను ఉపయోగించడం
- షేర్ చేయడం, కొలాబొరేట్ చేయడం
- నోట్స్‌ను ఎక్స్పోర్ట్ చేయడం లేదా ప్రింట్ చేయడం
- నోట్స్‌ను లాక్ చేయడం
- ఖాతాలను జోడించడం లేదా తొలగించడం
- నోట్స్ వీక్షణను మార్చడం
- నోట్స్ సెట్టింగ్స్‌ను మార్చండి
- కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం
-
- iPadలో పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం
- ఈ వెబ్సైట్ లేదా యాప్ కోసం పాస్‌వర్డ్‌ను కనుగొనడం
- వెబ్సైట్ లేదా యాప్ కోసం పాస్‌వర్డ్‌ను మార్చడం
- పాస్‌వర్డ్‌ను తొలగించడం
- డిలీట్ చేసిన పాస్‌వర్డ్‌ను రికవర్ చేయడం
- వెబ్సైట్ లేదా యాప్ కోసం పాస్‌వర్డ్‌ను సృష్టించడం
- పెద్ద టెక్స్ట్‌లో పాస్‌వర్డ్‌లను చూపడం
- వెబ్సైట్లు, యాప్‌లకు సైన్ ఇన్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించడం
- Appleతో సైన్ ఇన్ చేయండి
- పాస్‌వర్డ్‌లను షేర్ చేయండి
- బలమైన పాస్‌వర్డ్‌లను ఆటోమేటిక్‌గా పూరించడం
- ఆటోఫిల్ నుండి మినహాయించబడిన వెబ్సైట్లను చూడటం
- బలహీనమైన లేదా బహిర్గతమైన పాస్‌వర్డ్‌లను మార్చడం
- మీ పాస్వర్డ్లు, అలాగే సంబంధిత సమాచారాన్ని చూడటం
- పాస్వర్డ్ చరిత్రను చూడటం
- మీ Wi-Fi పాస్‌వర్డ్‌ను కనుగొనడం
- AirDropతో పాస్‌వర్డ్‌లను సురక్షితంగా షేర్ చేయడం
- మీ అన్ని డివైజ్‌లలో మీ పాస్‌వర్డ్‌లను అందుబాటులో ఉంచడం
- ధృవీకరణ కోడ్లను ఆటోమేటిక్‌గా పూరించడం
- కొన్ని CAPTCHA ఛాలెంజ్‌లతో సైన్ ఇన్ చేయడం
- రెండు-దశల ప్రామాణీకరణను ఉపయోగించడం
- సెక్యూరిటీ కీలను ఉపయోగించడం
- మీ Mac FileVault రికవరీ కీని చూడటం
-
- కాల్ చేయడం
- కాల్‌ను రికార్డ్ చేయడం, ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం
- మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చడం
- కాల్ హిస్టరీని చూడటం, డిలీట్ చేయడం
- ఇన్కమింగ్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదా వాటిని తిరస్కరించడం
- కాల్లో ఉన్నప్పుడు
- కాన్ఫరెన్స్ లేదా త్రీ-వే కాల్‌ను ప్రారంభించండి
- వాయిస్‌మెయిల్‌ను సెటప్ చేయడం
- వాయిస్‌మెయిల్‌ను చెక్ చేయడం
- వాయిస్‌మెయిల్ గ్రీటింగ్, సెట్టింగ్‌లను మార్చడం
- రింగ్టోన్లను ఎంచుకోండి
- Wi-Fi ఉపయోగించి కాల్స్ చేయడం
- కాల్ ఫార్వర్డింగ్‌ను సెటప్ చేయడం
- కాల్ వెయిటింగ్‌ను సెటప్ చేయడం
- కాల్స్‌ను స్క్రీన్ చేసి, బ్లాక్ చేయడం
-
- ఫోటోస్ యాప్‌కు పరిచయం
- మీ ఫోటో లైబ్రరీని బ్రౌజ్ చేయడం
- మీ ఫోటో కలెక్షన్లను బ్రౌజ్ చేయడం
- ఫోటోలు, వీడియోలను చూడండి
- ఫోటో, వీడియో సమాచారాన్ని చూడండి
-
- తేదీ వారీగా ఫోటోలు, వీడియోలను వెతకడం
- వ్యక్తులు, పెంపుడు జంతువులను కనుగొని వాటికి పేరు పెట్టండి
- గ్రూప్ ఫోటోలు, వీడియోలను వెతకడం
- లొకేషన్ ఆధారంగా ఫోటోలు, వీడియోలను బ్రౌజ్ చేయడం
- ఇటీవల సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలను వెతకడం
- మీ ట్రావెల్ ఫోటోలు, వీడియోలను వెతకడం
- ఇటీవలి రసీదులు, QR కోడ్లు, ఇటీవల ఎడిట్ చేసిన ఫోటోలు, మరెన్నో వాటిని కనుగొనడం
- మీడియా రకం ఆధారంగా ఫోటోలు, వీడియోలను గుర్తించండి
- ఫోటో లైబ్రరీని సార్ట్ చేయడం, ఫిల్టర్ చేయడం
- మీ ఫోటోలు, వీడియోలను iCloudతో బ్యాకప్ చేసి, సింక్ చేయడం
- ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం లేదా దాచడం
- ఫోటోలు, వీడియోలను వెతకడం
- వాల్‌పేపర్ సూచనలను పొందటం
-
- ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం
- ఎక్కువ నిడివి గల వీడియోలను షేర్ చేయడం
- షేర్ చేసిన ఆల్బమ్‌లను సృష్టించడం
- షేర్ చేసిన ఆల్బమ్‌లో వ్యక్తులను జోడించడం, తొలగించడం
- షేర్ చేసిన ఆల్బమ్‌లో ఫోటోలు, వీడియోలను జోడించడం, డిలీట్ చేయడం
- ‘iCloudతో షేర్ చేయబడిన ఫోటో లైబ్రరీ’ని సెటప్ చేయండి లేదా అందులో చేరండి
- iCloud షేర్ చేసిన ఫోటో లైబ్రరీని ఉపయోగించడం
- iCloud షేర్ చేసిన ఫోటో లైబ్రరీకి కంటెంట్‌ను జోడించడం
-
- ఫోటోలు, వీడియోలను ఎడిట్ చేయడం
- ఫోటోలు, వీడియోలను క్రాప్ చేయండి, రొటేట్ చేయండి, ఫ్లిప్ చేయండి లేదా నిటారుగా చేయండి
- ఫోటో ఎడిట్లను అన్డూ చేసి, రివర్ట్ చేయడం
- వీడియో పొడవును ట్రిమ్ చేసి, వేగాన్ని అడ్జస్ట్ చేసి, ఆడియోను ఎడిట్ చేయండి
- సినిమాటిక్ వీడియోలను ఎడిట్ చేయడం
- Live Photosను ఎడిట్ చేయడం
- పోర్ట్రెయిట్ మోడ్ ఫోటోలను ఎడిట్ చేయండి
- మీ ఫోటోల నుండి స్టిక్కర్లను రూపొందించడం
- వ్యక్తులు, జ్ఞాపకాలు, లేదా సెలవులను దాచడం
- ఫోటోలు, వీడియోలను డూప్లికేట్ చేసి కాపీ చేయడం
- డూప్లికేట్ ఫోటోలను విలీనం చేయడం
- ఫోటోలు, వీడియోలను ఇంపోర్ట్ చేసి, ఎక్స్పోర్ట్ చేయడం
- ఫోటోలను ప్రింట్ చేయడం
-
- పాడ్‌కాస్ట్స్‌ను ప్రారంభించండి
- పాడ్‌కాస్ట్‌లను వెతకడం
- పాడ్‌కాస్ట్స్‌ను వినండి
- పాడ్‌కాస్ట్ ట్రాన్స్క్రిప్ట్లు చూడండి
- మీకు ఇష్టమైన పాడ్‌కాస్ట్స్‌ను ఫాలో చేయడం
- పాడ్‌కాస్ట్‌లకు రేటింగ్ ఇవ్వడం లేదా రివ్యూ అందించడం
- పాడ్‌కాస్ట్స్ విడ్జెట్‌ను ఉపయోగించడం
- మీరు ఇష్టపడిన పాడ్కాస్ట్ల విభాగాలు, ఛానెల్‌లను ఎంచుకోవడం
- మీ పాడ్‌కాస్ట్ లైబ్రరీని ఆర్గనైజ్ చేయడం
- పాడ్‌కాస్ట్‌లను డౌన్లోడ్ చేయండి, సేవ్ చేయండి, తొలగించండి, షేర్ చేయండి
- పాడ్‌కాస్ట్స్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం
- సబ్‌స్క్రైబర్‌కు-మాత్రమే చెందిన కంటెంట్‌ను వినడం
- డౌన్లోడ్ సెట్టింగ్‌లను మార్చడం
-
- రిమైండర్స్‌ను ఉపయోగించడం
- రిమైండర్లను సృష్టించడం
- కిరాణా సామాన్ల జాబితాను రూపొందించడం
- వివరాలను జోడించడం
- ఐటెమ్‌లను పూర్తి చేయడం, తొలగించడం
- జాబితాను ఎడిట్ చేసి, ఆర్గనైజ్ చేయడం
- మీ జాబితాలను శోధించడం
- వివిధ జాబితాలను ఆర్గనైజ్ చేయడం
- ఐటెమ్‌లను ట్యాగ్ చేయడం
- స్మార్ట్ జాబితాలను ఉపయోగించడం
- షేర్ చేయడం, కొలాబొరేట్ చేయడం
- జాబితాను ప్రింట్ చేయడం
- టెంప్లేట్లతో పని చేయడం
- ఖాతాలను జోడించడం లేదా తొలగించడం
- రిమైండర్స్ సెట్టింగ్‌లను మార్చడం
- కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం
-
- Safari గురించి పరిచయం
- వెబ్‌ను బ్రౌజ్ చేయడం
- వెబ్సైట్ల కోసం వెతకండి
- హైలైట్స్ చూడండి
- మీ Safari సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయండి
- అనేక Safari ప్రొఫైల్‌లను సృష్టించండి
- వెబ్‌పేజీని వినడం
- ట్యాబ్‌లలో ఆడియోను మ్యూట్ చేయడం
- వెబ్‌సైట్‌ను బుక్‌మార్క్ చేయండి
- వెబ్ యాప్ తెరవండి
- వెబ్‌సైట్‌ను ఇష్టమైన వెబ్‌సైట్‌గా బుక్‌మార్క్ చేయడం
- పఠన జాబితాకు పేజీలను సేవ్ చేయండి
- మీతో షేర్ చేసిన లింక్‌లను వెతకండి
- PDFను డౌన్లోడ్ చేయడం
- వెబ్‌పేజీని PDFగా యానటేట్ చేసి సేవ్ చేయడం
- ఫారమ్‌లను ఫిల్ చేయడం
- ఎక్స్టెన్షన్లను పొందండి
- మీ కాష్, కుకీలను క్లియర్ చేయండి
- కుకీలను ఎనేబల్ చేయండి
- షార్ట్‌కట్స్
- టిప్స్
-
- Apple TV యాప్‌ను ప్రారంభించడం
- Apple TV+, MLS Season Pass లేదా ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం
- చూడటం ప్రారంభించి, ప్లేబ్యాక్‌ను కంట్రోల్ చేయండి
- షోలు, మూవీలు, మరెన్నో కనుగొనండి
- హోమ్ ట్యాబ్‌ను వ్యక్తిగతీకరించడం
- ఐటెమ్‌లను కొనడం, అద్దెకు తీసుకోవడం లేదా ప్రీ-ఆర్డర్ చేయడం
- మీ లైబ్రరీని నిర్వహించండి
- మీ TV ప్రొవైడర్‌ను జోడించండి
- సెట్టింగ్స్ మార్చండి
-
- వాయిస్ మెమోలను ప్రారంభించండి
- రికార్డింగ్ చేయడం
- ట్రాన్స్క్రిప్షన్ను చూడటం
- దీన్ని మళ్ళీ ప్లే చేయడం
- లేయర్డ్ రికార్డింగ్‌లతో పని చేయడం
- రికార్డింగ్‌ను ఫైల్స్‌కు ఎక్స్పోర్ట్ చేయడం
- రికార్డింగ్‌ను ఎడిట్ చేయండి లేదా డిలీట్ చేయండి
- రికార్డింగ్‌లను అప్డేటెడ్గా ఉంచండి
- రికార్డింగ్‌లను ఆర్గనైజ్ చేయడం
- రికార్డింగ్ పేరు మార్చడం లేదా శోధించడం
- రికార్డింగ్‌ను షేర్ చేయడం
- రికార్డింగ్‌ను డూప్లికేట్ చేయడం
-
- Apple Intelligence పరిచయం
- సందేశాలు, కాల్స్‌ను అనువదించడం
- Image Playgroundతో ఒరిజినల్ ఇమేజ్‌లను సృష్టించండి
- Genmojiతో మీ స్వంత ఎమోజీని సృష్టించడం
- Apple Intelligenceతో ఇమేజ్ వాండ్ ఉపయోగించండి
- Siriతో Apple Intelligenceను ఉపయోగించండి
- రైటింగ్ టూల్లలో సరైన పదాలను కనుగొనడం
- Apple Intelligenceతో ChatGPTని ఉపయోగించండి
- నోటిఫికేషన్స్ సంక్షిప్తీకరించడం, అంతరాయాలను తగ్గించడం
-
- Mailలో Apple Intelligenceను ఉపయోగించండి
- సందేశాలు యాప్‌లో Apple Intelligenceను ఉపయోగించండి
- నోట్స్ యాప్‌లో Apple Intelligence ఉపయోగించండి
- iPadలోని ఫోన్ యాప్‌లో Apple Intelligence ఉపయోగించడం
- ఫోటోస్ యాప్‌లో Apple Intelligence ఉపయోగించండి
- రిమైండర్స్‌లో Apple Intelligence ఉపయోగించడం
- Safariలో Apple Intelligenceను ఉపయోగించడం
- షార్ట్‌కట్స్ యాప్‌లో Apple Intelligence ఉపయోగించండి
- Apple Intelligence మరియు గోప్యత
- Apple Intelligence ఫీచర్లకు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం
-
- ఫ్యామిలీ షేరింగ్‌ను సెటప్ చేయడం
- ఫ్యామిలీ షేరింగ్ మెంబర్లను జోడించడం
- ఫ్యామిలీ షేరింగ్ సభ్యులను తొలగించడం
- సబ్స్క్రిప్షన్లను షేర్ చేయడం
- కొనుగోళ్లను షేర్ చేయడం
- కుటుంబంతో లొకేషన్లను షేర్ చేయడం, పోగొట్టుకున్న డివైజ్‌లను కనుగొనడం
- Apple Cash ఫ్యామిలీ, Apple Card ఫ్యామిలీలను సెటప్ చేయడం
- పేరెంటల్ కంట్రోల్‌లను సెటప్ చేయడం
- పిల్లల డివైజ్‌ను సెటప్ చేయడం
- యాప్‌లతో పిల్లల వయోపరిధిని షేర్ చేయడం
-
- స్క్రీన్ టైమ్‌ను ఉపయోగించడం
- ‘స్క్రీన్ నుండి దూరం’తో మీ దృష్టిని కాపాడుకోవడం
- స్క్రీన్ టైమ్ పాస్‌కోడ్‌ను సృష్టించడం, నిర్వహించడం, ట్ర్యాక్ చేయడం
- స్క్రీన్ టైమ్‌తో షెడ్యూల్‌లను సెట్ చేయడం
- యాప్‌లు, యాప్ డౌన్లోడ్లు, వెబ్సైట్లు, కొనుగోళ్ళను బ్లాక్ చేయడం
- స్క్రీన్ టైమ్‌తో కాల్స్‌ను, సందేశాలను బ్లాక్ చేయండి
- గోప్యమైన ఇమేజ్‌లు, వీడియోలను చెక్ చేయండి
- కుటుంబ సభ్యుల కోసం స్క్రీన్ టైమ్ సెటప్ చేయడం
- స్క్రీన్ టైమ్ అభ్యర్థనకు ప్రతిస్పందించడం
-
- పవర్ అడాప్టర్, ఛార్జ్ కేబల్
- హెడ్‌ఫోన్ ఆడియో లెవల్ ఫీచర్లను ఉపయోగించడం
-
- Apple Pencil అనుకూలత
- Apple Pencilను పెయిర్ చేయండి, ఛార్జ్ చేయండి (1వ జనరేషన్)
- Apple Pencilను పెయిర్ చేసి, ఛార్జ్ చేయండి (2వ జనరేషన్)
- Apple Pencil (USB-C) పెయిర్ చేసి ఛార్జ్ చేయడం
- Apple Pencil Proని పెయిర్ చేసి, ఛార్జ్ చేయడం
- స్క్రిబల్తో టెక్స్ట్‌ను నమోదు చేయడం
- Apple Pencilతో డ్రా చేయడం
- Apple Pencilతో స్క్రీన్‌షాట్ తీసి, మార్కప్ చేయడం
- నోట్లను త్వరగా రాయడం
- HomePod, ఇతర వైర్లెస్ స్పీకర్లు
- ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజ్‌లు
- Bluetooth యాక్సెసరీలను కనెక్ట్ చేయండి
- మీ iPad నుండి Bluetooth యాక్సెసరీలో మీ iPad నుండి ఆడియోను ప్లే చేయడం
- Fitness+ కలిగి ఉన్న Apple Watch
- ప్రింటర్లు
- పాలిషింగ్ క్లాత్
-
- కంటిన్యూటీ పరిచయం
- దగ్గరలోని డివైజ్‌లకు ఐటెమ్‌లను పంపడానికి AirDrop ఉపయోగించడం
- డివైజ్‌ల మధ్య టాస్క్‌లను హ్యాండాఫ్ చేయడం
- డివైజ్‌ల మధ్య కాపీ చేసి, పేస్ట్ చేయడం
- వీడియోను స్ట్రీమ్ చేయడం లేదా మీ iPad స్క్రీన్‌ను మిర్రర్ మోడ్‌లో చూపడం
- మీ iPadలో ఫోన్ కాల్స్, టెక్స్ట్ సందేశాలను అనుమతించడం
- మీ పర్సనల్ హాట్‌స్పాట్‌తో ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేయడం
- Apple TV కోసం మీ iPadను వెబ్‌క్యామ్‌ను ఉపయోగించడం
- Macలో స్కెచ్‌లు, ఫోటోలు అలాగే స్కాన్లను ఇన్సర్ట్ చేయడం
- మీ iPadను రెండవ డిస్ప్లేగా ఉపయోగించడం
- Macను, iPadను కంట్రోల్ చేయడానికి ఒక కీబోర్డ్‌ను, మౌస్‌ను ఉపయోగించడం
- కేబల్తో మీ iPad, కంప్యూటర్ను కనెక్ట్ చేయడం
- డివైజ్‌ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడం
-
- సౌలభ్య సాధనాల ఫీచర్లను ఉపయోగించడం
- సెటప్ చేసేటప్పుడు సౌలభ్య సాధనాల ఫీచర్లను ఉపయోగించడం
- Siri సౌలభ్య సాధనాలు సెట్టింగ్‌లను మార్చడం
- సౌలభ్య సాధనాల ఫీచర్లను త్వరగా ఆన్ లేదా ఆఫ్ చేయడం
- మీ సౌలభ్య సాధనాల సెట్టింగ్‌లను వేరే డివైజ్‌తో షేర్ చేయడం
-
- విజన్ కోసం సౌలభ్య సాధనాల ఫీచర్లను ఓవర్వ్యూ చేయడం
- యాక్సెసిబిలిటీ రీడర్ ఉన్న యాప్‌లలో టెక్స్ట్ చదవడం లేదా వినడం
- జూమ్ ఇన్ చేయండి
- మీరు చదువుతున్న లేదా టైప్ చేస్తున్న టెక్స్ట్ పెద్ద వెర్షన్‌ను చూడటం
- డిస్ప్లే రంగులను మార్చడం
- టెక్స్ట్‌ను చదవడాన్ని సులభతరం చేయండి
- స్క్రీన్‌పై మోషన్‌ను కస్టమైజ్ చేయడం
- వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు iPadను మరింత సౌకర్యవంతంగా ఉపయోగించడం
- ప్రతి యాప్ విజువల్ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేయడం
- స్క్రీన్‌పై ఉన్న వాటిని లేదా టైప్ చేసిన వాటిని వినడం
- ఆడియో వివరణలను వినండి
-
- ఆన్ చేసి VoiceOver ప్రాక్టీస్ చేయండి
- మీ VoiceOver సెట్టింగ్‌లను మార్చడం
- VoiceOver జెశ్చర్స్‌ను ఉపయోగించండి
- VoiceOver ఆన్‌లో ఉన్నప్పుడు iPadను ఆపరేట్ చేయడం
- రోటర్‌ను ఉపయోగించి VoiceOverను కంట్రోల్ చేయడం
- స్క్రీన్‌పై ఉన్న కీబోర్డ్‌ను ఉపయోగించడం
- మీ వేలితో రాయడం
- స్క్రీన్‌ను ఆఫ్ చేసి ఉంచండి
- ఎక్స్టర్నల్ కీబోర్డ్‌తో VoiceOverను ఉపయోగించడం
- బ్రెయిల్ డిస్ప్లేను ఉపయోగించడం
- స్క్రీన్‌పై బ్రెయిల్ టైప్ చేయండి
- బ్రెయిల్ డిస్ప్లేతో బ్రెయిల్ యాక్సెస్‌ను ఉపయోగించడం
- జెశ్చర్స్, కీబోర్డ్ షార్ట్‌కట్‌లను కస్టమైజ్ చేయడం
- పాయింటర్ డివైజ్‌తో VoiceOverను ఉపయోగించడం
- మీ పరిసరాల గురించి లైవ్ వివరణలను పొందడం
- యాప్‌లలో VoiceOverను ఉపయోగించడం
-
- మొబిలిటీ కోసం సౌలభ్య సాధనాల ఫీచర్లను ఓవర్వ్యూ చేయడం
- AssistiveTouch ఉపయోగించడం
- iPadలో అడ్జస్ట్ చేయదగిన ఆన్‌స్క్రీన్ ట్ర్యాక్ప్యాడ్ను ఉపయోగించడం
- మీ కళ్ళ కదలికతో iPadను కంట్రోల్ చేయడం
- మీ తల కదలికతో iPadను కంట్రోల్ చేయడం
- iPad మీ టచ్‌కు స్పందించే విధానాన్ని అడ్జస్ట్ చేయడం
- కాల్స్‌కు ఆటోమేటిక్‌గా సమాధానమివ్వడం
- Face ID, అటెన్షన్ సెట్టింగ్‌లను మార్చడం
- వాయిస్ కంట్రోల్‌ను ఉపయోగించడం
- టాప్ లేదా హోమ్ బటన్‌ను అడ్జస్ట్ చేయడం
- Apple TV రిమోట్ బటన్లను ఉపయోగించడం
- పాయింటర్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- కీబోర్డ్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- ఎక్స్టర్నల్ కీబోర్డ్‌తో iPadను కంట్రోల్ చేయడం
- AirPods సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
- Apple Pencil కోసం డబల్ ట్యాప్, స్క్వీజ్ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయడం
-
- వినికిడి కోసం సౌలభ్య సాధనాల ఫీచర్లను ఓవర్వ్యూ చేయడం
- వినికిడి డివైజ్‌లను ఉపయోగించండి
- ‘లైవ్ లిజన్’ ఉపయోగించడం
- సౌండ్ రికగ్నిషన్‌ను ఉపయోగించడం
- పేరు రికగ్నిషన్‌ను ఉపయోగించడం
- సెటప్ చేసి, RTTని ఉపయోగించడం
- నోటిఫికేషన్ల కోసం ఇండికేటర్ లైట్‌ను ఫ్లాష్ చేయండి
- ఆడియో సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయండి
- బ్యాక్‌గ్రౌండ్ సౌండ్లను ప్లే చేయండి
- సబ్‌టైటిల్‌లు, క్యాప్షన్లను చూపించండి
- ఇంటర్‌కామ్ సందేశాల కోసం ట్రాన్స్క్రిప్షన్లను చూపించడం
- మాట్లాడే ఆడియో లైవ్ క్యాప్షన్లను పొందండి
-
- మీరు షేర్ చేసే వాటిపై నియంత్రణ
- లాక్ స్క్రీన్ ఫీచర్లను ఆన్ చేయండి
- కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం
- మీ Apple ఖాతాను సురక్షితంగా ఉంచండి
- ‘నా ఇమెయిల్ అడ్రెస్‌లను దాచండి’ని సృష్టించి, నిర్వహించడం
- iCloud ప్రైవేట్ రిలేతో మీ వెబ్ బ్రౌజింగ్‌ను సంరక్షించండి
- ప్రైవేట్ నెట్వర్క్ అడ్రెస్‌ను ఉపయోగించండి
- అధునాతన డేటా సంరక్షణ ఉపయోగించండి
- లాక్డౌన్ మోడ్‌ను ఉపయోగించండి
- సున్నితమైన కంటెంట్ గురించి హెచ్చరికలను స్వీకరించండి
- కాంటాక్ట్ కీ ధృవీకరణను ఉపయోగించండి
-
- iPadను ఆన్ లేదా ఆఫ్ చేయడం
- iPadను బలవంతంగా రీస్టార్ట్ చేయడం
- iPadOSను అప్డేట్ చేయడం
- iPadను బ్యాకప్ చేయడం
- iPad సెట్టింగ్‌లను రీసెట్ చేయడం
- iPadను ఎరేజ్ చేయడం
- బ్యాకప్ నుండి మొత్తం కంటెంట్‌ను రీస్టోర్ చేయండి
- కొనుగోలు చేసిన, డిలీట్ చేసిన ఐటెమ్‌లను రీస్టోర్ చేయండి
- మీ iPadను అమ్మడం, ఇచ్చేయడం లేదా ట్రేడ్ ఇన్ చేయడం
- కాన్ఫిగరేషన్ ప్రొఫైల్‌లను ఇన్స్టాల్ చేయడం లేదా తొలగించడం
- కాపీరైట్ మరియు ట్రేడ్‌మార్క్‌లు
iPadలోని Siriతో Apple Intelligence ఉపయోగించడం
Siri తెలివైన అసిస్టెంట్, ఇది రోజువారీ పనులను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి మీ iPadలో రూపొందించబడింది. Apple Intelligenceతో,* Siri కొత్త రూపం సంతరించుకుంది, ఇది మరింత సహజమైనది, సహాయకారిగా ఉంటుంది. Siri యాక్టివేట్ చేయబడినప్పుడు, Siri సెర్చ్ ఫీల్డ్ కనిపిస్తుంది, మీరు దానిని మూసివేసే వరకు అలాగే ఉంటుంది, కాబట్టి మీరు Siriతో మాట్లాడేటప్పుడు మీరు చేస్తున్న పనిని కొనసాగించవచ్చు.
మీరు రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మీ మాటల్లో పొరపాట్లు చేస్తే, Siri కూడా దాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణకు,మీరు “Siri, set an alarm—wait no, sorry, I meant a timer for 10 minutes—actually, let’s make that 15.” అని చెప్పినట్లయితే, Siri మీరు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకుని 15 నిమిషాలకు టైమర్‌ను ప్రారంభిస్తుంది.
మీ వాయిస్‌ను ఉపయోగించడంతో పాటు, మీరు Siri కోసం అభ్యర్థనలు టైప్ చేయవచ్చు. మీ Apple ప్రొడక్ట్‌ల గురించిన ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి మీరు Siri ప్రొడక్ట్ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
అలాగే మీ అనుమతితో, Siri మరింత నైపుణ్యాన్ని పొందడానికి ChatGPTని ఉపయోగించుకోవచ్చు. Apple Intelligenceతో ChatGPTని ఉపయోగించడం అనే ఆర్టికల్ చూడండి.

నోట్: Apple Intelligence అన్ని iPad మోడళ్ళలో లేదా అన్ని భాషలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేదు. ** అందుబాటులో ఉన్న అత్యంత ఇటీవలి ఫీచర్లను యాక్సెస్ చేయడానికి, మీరు సరికొత్త iPadOS వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారని, Apple Intelligence ఆన్‌లో ఉంది అని నిర్ధారించుకోండి. భాష, దేశం, ఇంకా ప్రాంతాన్ని బట్టి Siri లభ్యత, ఫీచర్లు మారుతూ ఉంటాయి. మరింత సమాచారం కోసం, iOS, iPadOS ఫీచర్ అందుబాటులో ఉన్న వెబ్‌సైట్‌ను చూడండి.
Siriకి చెప్పడానికి టైప్ చేయండి

మీరు బిగ్గరగా మాట్లాడకూడదనుకుంటే, ఉదాహరణకు, మీరు మీటింగ్ లేదా లైబ్రరీ వంటి నిశ్శబ్ద ప్రదేశంలో ఉన్నప్పుడు—Siriలో టైప్ చేయవచ్చు.
Siriకి చెప్పడానికి త్వరగా టైప్ చేయడం కోసం, స్క్రీన్ దిగువన రెండుసార్లు ట్యాప్ చేయండి, ఆపై మీ అభ్యర్థనను నమోదు చేయండి.
మీ భాష లేదా ప్రాంతంలో Apple Intelligence ఆఫ్ చేయబడినా లేదా అందుబాటులో లేకపోయినా, మీరు యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా Siriలో టైప్ చేయవచ్చు. Siri సౌలభ్య సాధనాలు సెట్టింగ్‌లను మార్చడం అనే ఆర్టికల్ చూడండి.
కాంటెక్స్ట్ను నిర్వహించేలా Siriకి రిక్వెస్ట్‌లు చేయడం
Apple Intelligenceతో మీరు, మీ మునుపటి అభ్యర్థనల ఆధారంగా Siriని రిక్వెస్ట్ చేయవచ్చు, మీరు ఇంతకు ముందు చెప్పిన దానికి సంబంధించిన సందర్భాన్ని కొనసాగించవచ్చు.
ఉదాహరణకు, మీరు “How are the San Francisco Giants doing this season?” అని చెప్పవచ్చు లేదా టైప్ చేయవచ్చు, ఆపై “When are they playing next?” అని అడగవచ్చు, చివరిగా: “Add that to my calendar.”
Siriని యాక్టివేట్ చేయండి, ఆపై రిక్వెస్ట్ చేయండి.
మీరు రిక్వెస్ట్ చేసిన వెంటనే, మరొకటి చేయండి.
మీ Apple ప్రోడక్ట్‌ల గురించి Siriని ప్రశ్నలు అడగడం
మీ iPad గురించిన ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి మీరు Siri ప్రోడక్ట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు—అలాగే iPhone, Mac, Apple TV, Apple Watch, AirPods మరియు HomePod వంటి ఇతర Apple ప్రోడక్ట్‌ల విషయంలో కూడా ఆ పని చేయవచ్చు.
Siriని యాక్టివేట్ చేసి, ఆపై, మద్దతు ఉన్న భాషలో, ఇలా చెప్పండి లేదా టైప్ చేయండి:
“How do I take a screenshot on my iPad?”
“How do I unlock an iPad?”
“How do I download podcasts on iPad?”
“How do I FaceTime on iPad?”
“How do I screen record on iPad?”
“How do I turn off my iPad?”
“How do I play sound from my TV through HomePod?”
“How do I fix a photo if I caught someone blinking?”
“How do I use Apple Pencil on iPad?”
నోట్: Apple Intelligence, గోప్యత గురించి మరింత తెలుసుకోవడానికి, Apple Intelligence, గోప్యత చూడండి. గోప్యత, Siri గురించి మరింత తెలుసుకోవడానికి, Siri, డిక్టేషన్ & గోప్యత చూడండి.