iPhone, Apple Watchలో Apple Sports లైవ్ యాక్టివిటీల అలర్ట్‌లు

మీ గేమ్‌ను ప్రారంభించండి

Apple Sports అనేది క్రీడా అభిమానుల కోసం రూపొందించబడిన అల్ట్రాఫాస్ట్, సులభంగా నావిగేట్ చేయగల యాప్. ఎప్పటికప్పుడు మారుతున్న స్కోర్లు, గణాంకాలతో తాజా సమాచారాన్ని తక్షణమే తెలుసుకోండి, లేదా మీ iPhone లాక్ స్క్రీన్‌పై, మీ Apple Watchలో (iOS 18 లేదా ఆ తర్వాత వెర్షన్, watchOS 11 లేదా ఆ తర్వాత వెర్షన్ అవసరం) లైవ్ స్కోర్‌లు, ప్లే అప్‌డేట్‌లను చూడటానికి లైవ్ యాక్టివిటీలను ఆన్ చేయండి.

మీరు బాక్స్ స్కోర్‌లు, ప్లే-బై-ప్లే, టీమ్ గణాంకాలు, లైనప్ సమాచారం, బెట్టింగ్ అంచనాలతో (అందుబాటులో ఉన్న చోట) మరింత లోతుగా విశ్లేషించవచ్చు లేదా Apple TV యాప్, కనెక్ట్ చేయబడిన స్ట్రీమింగ్ యాప్‌లలో లైవ్ గేమ్‌లను చూడటానికి ట్యాప్ చేయవచ్చు.

Apple Sports యాప్ గురించి క్లుప్తంగా

iPhoneలో Apple Sports యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి

Apple Sports యూజర్ గైడ్‌ను అన్వేషించడానికి, పేజీకి ఎగువన ఉన్న ’విషయసూచిక’ క్లిక్ చేయండి లేదా శోధన ఫీల్డ్‌లో పదం లేదా పదబంధాన్ని నమోదు చేయండి.

అన్ని ఫీచర్‌లు, కంటెంట్ అన్ని దేశాలు లేదా ప్రాంతాలలో అందుబాటులో లేవు.
ఉపయోగకరంగా ఉందా?
అక్షరాల పరిమితి: 250
అక్షరాల గరిష్ట పరిమితి 250.
మీ ఫీడ్‌బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు.