iPhone XS Max

iPhone XS Maxలో కెమెరాలు, బటన్‌లు ఇంకా ఇతర ప్రాథమిక హార్డ్‌వేర్ ఫీచర్‌ల లొకేషన్ గురించి తెలుసుకోండి.

iPhone XS Max ఫ్రంట్ వ్యూ. ఎగువ మధ్యలో ఉన్న ఫ్రంట్ కెమెరా. కుడి వైపున, ఎగువ నుండి దిగువకి ఉన్న సైడ్ బటన్, SIM ట్రే. దిగువన ఉన్న Lightning కనెక్టర్. ఎడమ వైపున, దిగువ నుండి ఎగువ వరకు ఉన్న వాల్యూమ్ బటన్‌లు, రింగ్/సైలెంట్ స్విచ్.

1 ఫ్రంట్ కెమెరా

2 సైడ్ బటన్

3 SIM ట్రే

4 Lightning కనెక్టర్

5 వాల్యూమ్ బటన్‌లు

6 రింగ్/సైలెంట్ స్విచ్

iPhone XS Max బ్యాక్ వ్యూ. ఎగువ ఎడమ వైపున ఉన్న రియర్ కెమెరాలు, ఫ్లాష్.

7 రియర్ కెమెరాలు

8 ఫ్లాష్