SharePlay, స్క్రీన్ షేరింగ్ కోసం కనీస సిస్టమ్ అవసరాలు

  • iOS 15.1 ఉన్న iPhone

  • iPadOS 15.1 ఉన్న iPad

  • macOS 12.1 ఉన్న Mac

  • tvOS 15.1 ఉన్న Apple TV

iOS 15.4, iPadOS 15.4 లేదా తరువాతి వెర్షన్ ఉన్న డివైజ్‌లో, మీరు సంగీతం యాప్ (లేదా మద్దతు ఇచ్చే ఇతర సంగీతం యాప్) లేదా Apple TV యాప్ (లేదా మద్దతు ఇచ్చే ఇతర వీడియో యాప్)లో FaceTime కాల్‌ను ప్రారంభించి, కాల్‌లో ఇతరులతో సంగీతం లేదా వీడియో కంటెంట్‌ను షేర్ చేయడానికి SharePlayను ఉపయోగించవచ్చు.