MiniPlayer
స్క్రీన్ దిగువన ఉన్న ఫ్లోటింగ్ కంట్రోల్స్ ప్రస్తుతం ఏమి ప్లే అవుతుందో చూపుతాయి. యాప్‌ను బట్టి, మీరు ఆడియోను ప్లే చేయడానికి లేదా పాజ్ చేయడానికి, తదుపరి ట్ర్యాక్‌ను దాటవేయడానికి, 15 సెకన్లు వెనక్కి వెళ్ళడానికి లేదా 30 సెకన్లు ముందుకు వెళ్లడానికి MiniPlayerను ఉపయోగించవచ్చు. ‘ఇప్పుడు ప్లే అవుతున్నది’ స్క్రీన్‌ను తెరవడానికి దాన్ని ట్యాప్ చేయండి.
