మీ Macలో Wi-Fiని ఆన్ చేయండి
మీ Macలో, మెన్యూ బార్‌లోనని Wi-Fi స్టేటస్ మెన్యూ పై క్లిక్ చేసి, ఆపై Wi-Fiని ఆన్ లేదా ఆఫ్ చేయండి.
Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి, Wi-Fi స్టేటస్ మెన్యూ పై, క్లిక్ చేసి, ఆపై నెట్‌వర్క్‌ను ఎంచుకోండి లేదా ఇతర నెట్‌వర్క్‌ను ఎంచుకోండి, ఆపై నెట్‌వర్క్‌ను ఎంచుకోండి. (నెట్‌వర్క్ దాయబడినట్లయితే, ఇతర నెట్‌వర్క్ జాబితా దిగువకు స్క్రోల్ చేయండి, వేరేది ఎంచుకోండి, నెట్‌వర్క్ పేరు మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ఆపై జాయిన్‌పై క్లిక్ చేయండి.)