హోమ్ స్క్రీన్‌కు వెళ్ళండి

  • Face ID ఉన్న iPhoneలో: స్క్రీన్ దిగువ మూల నుండి పైకి స్వైప్ చేయండి.

  • హోమ్ బటన్ ఉన్న iPhoneలో: హోమ్ బటన్‌ను నొక్కండి.