స్క్రీన్ టైమ్‌ను ఆన్ చేయడం

  1. సెట్టింగ్స్  > స్క్రీన్ టైమ్‌కు వెళ్లండి.

  2. యాప్ & వెబ్‌సైట్ యాక్టివిటీని ట్యాప్ చేసి, ఆపై యాప్ & వెబ్‌సైట్ యాక్టివిటీని ఆన్ చేయండి.