మీ iPhoneలో Handoffను ఆన్ చేయడం

సెట్టింగ్స్  > సాధారణం > AirPlay & కంటిన్యుటికి వెళ్లండి, ఆపై Handoffను ఆన్ చేయండి.