Wi-Fiని ఆన్ చేయండి
Face ID ఉన్న iPhoneలో: కంట్రోల్ సెంటర్‌ను తెరవడానికి కుడి ఎగువ కొన నుండి కిందకు స్వైప్ చేయండి, ఆపై Wi-Fiని ఆన్ చేయడానికి
ను ట్యాప్ చేయండి.Touch ID ఉన్న iPhoneలో: కంట్రోల్ సెంటర్‌ను తెరవడానికి కుడి దిగువ నుండి ఎగువకు స్వైప్ చేయండి, ఆపై Wi-Fiని ఆన్ చేయడానికి
ను ట్యాప్ చేయండి.iPadలో: కంట్రోల్ సెంటర్‌ను తెరవడానికి కుడి ఎగువ కొన నుండి కిందకు స్వైప్ చేయండి, ఆపై Wi-Fiని ఆన్ చేయడానికి
ను ట్యాప్ చేయండి.Macలో: మెన్యూ బార్‌లో
ను క్లిక్ చేయండి, ఆపై Wi-Fiని ఆన్ చేయడానికి
ను క్లిక్ చేయండి.