iPhone SE (2వ జనరేషన్)

iPhone SE (2వ జనరేషన్)లో కెమెరాలు, బటన్‌లు ఇంకా ఇతర ప్రాథమిక హార్డ్‌వేర్ ఫీచర్‌ల లొకేషన్ గురించి తెలుసుకోండి.

iPhone SE (2వ జనరేషన్) ఫ్రంట్ వ్యూ. స్పీకర్‌కు ఎడమ వైపున ఎగువ భాగంలో ఉన్న ఫ్రంట్ కెమెరా. కుడి వైపున, ఎగువ నుండి దిగువకి ఉన్న సైడ్ బటన్, SIM ట్రే. దిగువ మధ్యలో ఉన్న హోమ్ బటన్. దిగువ మూలలో ఉన్న Lightning కనెక్టర్. ఎడమ వైపున, దిగువ నుండి ఎగువ వరకు ఉన్న వాల్యూమ్ బటన్‌లు, రింగ్/సైలెంట్ స్విచ్.

1 ఫ్రంట్ కెమెరా

2 సైడ్ బటన్

3 SIM ట్రే

4 హోమ్ బటన్/Touch ID

5 Lightning కనెక్టర్

6 వాల్యూమ్ బటన్‌లు

 7 రింగ్/సైలెంట్ స్విచ్

iPhone SE (2వ జనరేషన్) బ్యాక్ వ్యూ. ఎగువ ఎడమ వైపున ఉన్న రియర్ కెమెరా, ఫ్లాష్.

8 రియర్ కెమెరా

9 ఫ్లాష్