మీ iPhoneలో Bluetooth ఆన్ చేయండి

సెట్టింగ్స్  > Bluetoothకు వెళ్లి, ఆపై Bluetoothను ఆన్ చేయండి.