స్ప్లాష్, నీరు, దుమ్ము నిరోధకత కలిగిన మోడళ్లు

గరిష్టంగా 1 మీటర్ లోతు వరకు, 30 నిమిషాల వరకు IEC స్టాండర్డ్ 60529 కింద IP67 రేటింగ్ ఉన్న మోడళ్లు:

  • iPhone SE (2వ జెనరేషన్, ఆ తర్వాతి వెర్షన్‌లు)

  • iPhone XR

గరిష్టంగా 2 మీటర్ల లోతు వరకు, 30 నిమిషాల వరకు IEC స్టాండర్డ్ 60529 కింద IP68 రేటింగ్ ఉన్న మోడళ్లు:

  • iPhone XS

  • iPhone XS Max

  • iPhone 11

గరిష్టంగా 4 మీటర్ల లోతు వరకు, 30 నిమిషాల వరకు IEC స్టాండర్డ్ 60529 కింద IP68 రేటింగ్ ఉన్న మోడళ్లు:

  • iPhone 11 Pro

  • iPhone 11 Pro Max

గరిష్టంగా 6 మీటర్ల లోతు వరకు, 30 నిమిషాల వరకు IEC స్టాండర్డ్ 60529 కింద IP68 రేటింగ్ ఉన్న మోడళ్లు:

  • iPhone 12 mini

  • iPhone 12

  • iPhone 12 Pro

  • iPhone 12 Pro Max

  • iPhone 13 mini

  • iPhone 13

  • iPhone 13 Pro

  • iPhone 13 Pro Max

  • iPhone 14

  • iPhone 14 Plus

  • iPhone 14 Pro

  • iPhone 14 Pro Max

  • iPhone 15

  • iPhone 15 Plus

  • iPhone 15 Pro

  • iPhone 15 Pro Max

  • iPhone 16

  • iPhone 16 Plus

  • iPhone 16 Pro

  • iPhone 16 Pro Max

  • iPhone 16e