కొలాబొరేటివ్ ప్లేలిస్ట్

కొలాబొరేట్ చేయడానికి వీలుగా ఇతరులతో షేర్ చేసిన మీడియా కలెక్షన్‌లు (పాటలు లేదా వీడియోలు వంటివి). ఈ ప్లేలిస్ట్‌ను సృష్టించి, షేర్ చేసే వ్యక్తిని యజమానిఅని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ప్లేలిస్ట్‌లో సంగీతాన్ని జోడించవచ్చు, తొలగించవచ్చు, క్రమాన్ని మార్చవచ్చు, పాటలకు ఎమోజీతో ప్రతిస్పందించవచ్చు.