Find My నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే AirPods

  • AirPods 3

  • AirPods 4 (రెండు మోడల్స్)

  • AirPods Pro (అన్ని జనరేషన్‌లు)

  • AirPods Max

మీ AirPods కోసం ‘Find My నెట్‌వర్క్’ను ఎలా ఆన్ చేయాలి అనే దాని గురించి మరింత సమాచారం కోసం, AirPods యూజర్ గైడ్‌లో Find My నెట్‌వర్క్‌ను ఆన్ చేయడం అనే ఆర్టికల్ చూడండి.