యాప్ స్విచ్చర్‌ను తెరవడం
దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
దిగువ అంచు నుండి పైకి స్వైప్ చేసి స్క్రీన్ మధ్యలో పాజ్ చేయండి.
(హోమ్ బటన్‌తో కూడిన iPadలో) హోమ్ బటన్‌ను డబల్-క్లిక్ చేయండి.
మరిన్ని యాప్‌లను చూడటానికి, కుడివైపు స్వైప్ చేయండి. మరో యాప్‌కు మారడానికి, దాన్ని ట్యాప్ చేయండి. యాప్ స్విచర్‌ను మూసివేయడానికి, స్క్రీన్‌ను ట్యాప్ చేయండి లేదా హోమ్ బటన్‌ను నొక్కండి (హోమ్ బటన్‌తో కూడిన iPadలో).