దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:
స్క్రీన్ దిగువ మూల నుండి పైకి స్వైప్ చేయండి.
నాలుగు లేదా ఐదు వేళ్లను కలిపి పించ్ చేయండి.
హోమ్ బటన్‌ను నొక్కండి (హోమ్ బటన్‌తో కూడిన iPadలో).