Thunderbolt / USB 4కు మద్దతునిచ్చే మోడల్‌లు

  • iPad Pro 11 అంగుళాలు (3వ, 4వ జనరేషన్‌లు)

  • iPad Pro 11-అంగుళాలు (M4)

  • iPad Pro 12.9-అంగుళాలు (5వ జనరేషన్, ఆ తర్వాతి వెర్షన్‌లు)

  • iPad Pro 13-అంగుళాలు (M4)

నోట్: మీరు USB-C యాక్సెసరీలను Thunderbolt / USB 4 పోర్ట్‌కు కనెక్ట్ చేయవచ్చు.