iPad (7వ జనరేషన్)
iPad (7వ జనరేషన్)లో కెమెరాలు, బటన్‌ల లొకేషన్, ఇంకా ఇతర ముఖ్యమైన హార్డ్‌వేర్ ఫీచర్‌లను గురించి తెలుసుకోండి.
 | ఫ్రంట్ కెమెరా
టాప్ బటన్
వాల్యూమ్ బటన్‌లు
హోమ్ బటన్/Touch ID
|
 | రియర్ కెమెరా
హెడ్‌ఫోన్ జాక్
Smart Connector
Lightning కనెక్టర్
SIM ట్రే (Wi-Fi + Cellular)
|