iPadలోని Safariలో ట్యాబ్‌లను తెరిచి, మూసివేయడం
అనేక తెరచి ఉన్న వెబ్‌పేజీల మధ్య సులభంగా నావిగేట్ చేయడానికి ట్యాబ్‌లను ఉపయోగించండి.
కొత్త ట్యాబ్‌లో లింక్‌ను తెరవడం
మీ iPadలోని Safari యాప్ (
)కు వెళ్లండి.లింక్‌ను టచ్ చేసి ఉంచండి, ఆపై ‘బ్యాక్‌గ్రౌండ్‌లో తెరవండి’ ట్యాప్ చేయండి.
ట్యాబ్ హిస్టరీని చూడటం
మీరు గతంలో ఈ ట్యాబ్‌లో సందర్శించిన వెబ్‌పేజీలను చూడవచ్చు.
మీ iPadలోని Safari యాప్ (
)కు వెళ్లండి.
లేదా
నొక్కి ఉంచండి.
ట్యాబ్‌లను మూసివేయడం
మీ iPadలోని Safari యాప్ (
)కు వెళ్లండి.
ట్యాప్ చేయండి, ఆపై దీన్ని మూసివేయడానికి ట్యాబ్ ఎగువన-కుడివైపున మూలలో
ట్యాప్ చేయండి.
చిట్కా: ఈ ట్యాబ్ గ్రూప్‌లోని అన్ని ట్యాబ్‌లను ఒకే సమయంలో మూసివేయడానికి,
టచ్ చేసి ఉంచండి, ఆపై ‘[మొత్తం సంఖ్య] ట్యాబ్‌లను మూసివేయండి’ ట్యాప్ చేయండి.
ఇటీవల మూసివేసిన ట్యాబ్‌ను తెరవడం
మీ iPadలోని Safari యాప్ (
)కు వెళ్లండి.
టచ్ చేసి ఉంచండి, ఆపై ఇటీవల మూసివేసిన ట్యాబ్‌ల జాబితా నుండి ఎంచుకోండి.