eSIMకు మద్దతు ఇచ్చే మోడళ్లు
iPad mini (5వ జెనరేషన్, ఆ తర్వాతి వెర్షన్‌లు)
iPad mini (A17 Pro)
iPad (7వ జనరేషన్, ఆ తర్వాతి జనరేషన్‌లు)
iPad (A16)
iPad Air (3వ జెనరేషన్, ఆ తర్వాతి వెర్షన్‌లు)
iPad Air 11 అంగుళాలు (M2, M3)
iPad Air 13 అంగుళాలు (M2, M3)
iPad Pro 11-అంగుళాలు (1వ, 2వ, 3వ, 4వ జనరేషన్‌లు)
iPad Pro 11-అంగుళాలు (M4)
iPad Pro 12.9-అంగుళాలు (3వ జెనరేషన్, ఆ తర్వాతి వెర్షన్‌లు)
iPad Pro 13-అంగుళాలు (M4)
నోట్: అన్ని నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు eSIMకు మద్దతు ఇవ్వవు. మరిన్ని వివరాల కోసం మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. చైనా ప్రధాన భూభాగంలో eSIM, iPad (10వ జనరేషన్) మోడల్ A3162, iPad Pro 11-అంగుళాల (M4) మోడల్ A2837, iPad Pro 13-అంగుళాల (M4) మోడల్ A2925లో మాత్రమే అందుబాటులో ఉంది.