Face ID ఉన్న iPhoneలో: దిగువ అంచు నుండి పైకి స్వైప్ చేసి స్క్రీన్ మధ్యలో పాజ్ చేయండి.
హోమ్ బటన్ ఉన్న iPhoneలో: స్క్రీన్ దిగువ మూల నుండి పైకి స్వైప్ చేయండి.
iPadలో: స్క్రీన్ ఎగువ కుడి మూల నుండి కిందికి స్వైప్ చేయండి.