సిస్టమ్ సెట్టింగ్స్ తెరవండి

దిగువ పేర్కొన్న వాటిలో ఏదైనా చేయండి:

  • Apple మెన్యూ ను క్లిక్ చేసి, ఆపై సిస్టమ్ సెట్టింగ్‌లను ఎంచుకోండి.

  • Dockలో క్లిక్ చేయండి.