Find My నెట్‌వర్క్‌కు మద్దతు ఇచ్చే AirPods

  • AirPods 3

  • AirPods 4 (రెండు మోడల్స్)

  • AirPods Pro (అన్ని జనరేషన్‌లు)

  • AirPods Max

మీ AirPodsలో Find My నెట్‌వర్క్‌ను ఎలా ఆన్ చేయాలనే దాని గురించి మరింత సమాచారం కోసం, AirPods యూజర్ గైడ్‌లో AirPods 3, AirPods Pro, AirPods Max కోసం Find My నెట్‌వర్క్‌ను ఆన్ చేయడం ఎలానో చూడండి.